Wednesday 20 April 2016

వాళ్లు అడిగితే.. కాజ‌ల్ కాద‌నలేదు..!

వాళ్లు అడిగితే.. కాజ‌ల్ కాద‌నలేదు..!

 

కృత‌జ్ఞ‌త అన్న‌ది చిత్ర‌సీమ‌లో అరుదుగా క‌నిపించే ప‌దార్థం!  ఇక్క‌డ బంధాలు, స్నేహాలూ అన్నీ డ‌బ్బుతోనే ముడిప‌డి ఉంటాయి. 'నాకు లైఫ్ ఇచ్చారు క‌దా..' అన్న కృత‌జ్ఞ‌త ఎప్పుడూ ఎవ‌రిలోనూ క‌నిపించ‌దు. అలా క‌నిపించిందంటే.. గొప్ప విష‌య‌మే. కాజ‌ల్‌లో మాత్రం ఆ కృత‌జ్ఞ‌త ఎప్పుడూ ఉంటుంది. కాజ‌ల్ కెరీర్‌లో రెండు చిత్రాలు ప్ర‌త్యేకం. అందులో ఒక‌టి లక్ష్మీ క‌ల్యాణం. ఈ సినిమాతోనే కాజ‌ల్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అందుకే ద‌ర్శ‌కుడు తేజ అంటే గురువులా భావిస్తుంది. కాజ‌ల్‌కి స్టార్ డ‌మ్‌, గుర్తింపు తెచ్చింది మాత్రం చంద‌మామ‌...See..More

No comments:

Post a Comment