Thursday 21 April 2016

రజనీ కబాలీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

                            రజనీ కబాలీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

                   

భాషా లాంటి స్టిల్స్ తో, గ్యాంగ్ స్టర్ గా రజనీ రఫ్పాడించిన సినిమా కబాలీ. భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు గుడ్ న్యూస్. కబాలీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జూన్ 3 న కబాలీని థియేటర్లలో దింపాలని నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్ణయించుకున్నారట...Read More...            


No comments:

Post a Comment